Current Affairs Telugu October 2023 For All Competitive Exams

131) ఇటీవల శాస్త్రవేత్తలు గుర్తించి, మ్యాపింగ్ చేసిన 8వ ఖండం పేరేమిటి ?

A) టేథిస్
B) యురేషియా
C) జిలాండియా
D) లారెన్షియా

View Answer
C) జిలాండియా

132) MiG – 21 ఫైటర్ జెట్ విమానాలని ఏ దేశం నుండి భారత్ కొనుగోలు చేసింది ?

A) USA
B) రష్యా
C) ఫ్రాన్స్
D) జర్మనీ

View Answer
B) రష్యా

133) “The day I became a runner” పుస్తక రచయిత ఎవరు ?

A) అనుపమ శర్మ
B) అరుంధతి రాయ్
C) సోహిని చటోపాధ్యాయ
D) సుధామూర్తి

View Answer
C) సోహిని చటోపాధ్యాయ

134) 360 One Wealth హురున్ ఇండియా రిచ్ లిస్ట్ – 2023 లో మొదటి స్థానంలో ఎవరు నిలిచారు ?

A) గౌతమ్ అదాని
B) ముఖేష్ అంబానీ
C) రతన్ టాటా
D) శివ నాడర్

View Answer
B) ముఖేష్ అంబానీ

135) ఇటీవల ” Dust Devil” పేరుతో మార్స్ గ్రహం నుండి ఫోటోలని, ఈ క్రింది ఏ మిషన్ ఫోటోలని పంపింది ?

A) చంద్రయాన్ -3
B) మంగళ్ యాన్
C) Kuiper
D) Perseverance

View Answer
D) Perseverance

Spread the love

Leave a Comment

Solve : *
26 ⁄ 13 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!