136) ఇటీవల నవరత్న హోదా పొందిన ప్రభుత్వ సంస్థ ?
A) RITES
B) BHEL
C) HAL
D) BEL
137) ఇటీవల ” సుపోషిత్ భారత్ – సశక్త్ భారత్ ” కార్యక్రమం ఎక్కడ జరిగింది ?
A) బెంగళూరు
B) చెన్నై
C) హైదరాబాద్
D) న్యూఢిల్లీ
138) రాజాజీ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది ?
A) బీహార్
B) ఉత్తర ప్రదేశ్
C) ఛత్తీస్ ఘడ్
D) ఉత్తరాఖండ్
139) ఇటీవల 141వ IOC (ఇంటర్నేషనల్ ఒలంపిక్ కమిటీ) సెషన్ సమావేశం ఎక్కడ జరిగింది ?
A) ముంబాయి
B) మాడ్రిడ్
C) లండన్
D) బీజింగ్
140) 2034 ఫిఫా వరల్డ్ కప్ (మెన్స్ ) ఎక్కడ జరుగనుంది?
A) ఇండియా
B) చైనా
C) USA
D) సౌదీ అరేబియా