141) రాబర్ట్ ఫికో ఇటీవల ఏ దేశ ప్రధానిగా నియమాకం అయ్యారు ?
A) మొరాకో
B) సెర్బియా
C) స్లోవేకియా
D) స్పెయిన్
142) “Indigenous People” గుర్తింపు కోసం ఇటీవల ఏ దేశంలో రెఫరెండం పెట్టారు ?
A) ఆస్ట్రేలియా
B) బ్రెజిల్
C) చైనా
D) ఇండోనేషియా
143) 2023- నోబెల్ సాహిత్య బహుమతి ఎవరికి ప్రధానం చేశారు?
A) Jon olav Fosse
B) సల్మాన్ రష్ది
C) సుధా మూర్తి
D) గీతాంజలి శ్రీ
144) తీర దేవాలయం (Shore Temple) ఏ రాష్ట్రంలో ఉంది?
A) కర్ణాటక
B) కేరళ
C) మహారాష్ట్ర
D) తమిళనాడు
145) Neermahal Festival ని ఏ రాష్ట్రంలో జరుపుతారు ?
A) నాగాలాండ్
B) త్రిపుర
C) అస్సాం
D) సిక్కిం