11) ఇటీవల ” Lachit Borphukan” విగ్రహాన్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు ?
A) అస్సాం
B) సిక్కిం
C) త్రిపుర
D) నాగాలాండ్
12) గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కి భారత్ ఏ దేశంతో ఇటీవల MOU కుదుర్చుకుంది ?
A) డెన్మార్క్
B) స్వీడన్
C) సౌదీ అరేబియా
D) ఫ్రాన్స్
13) ISM (India Semi Conductor Mission) ఏ సంవత్సరంలో ప్రారంభించారు ?
A) 2021
B) 2020
C) 2022
D) 2023
14) ఇటీవల ” Sporanaerobium hydrogeniformans” అనే కొత్త బ్యాక్టీరియా ఏ రాష్ట్రంలో గుర్తించారు ?
A) మహారాష్ట్ర
B) కేరళ
C) తమిళనాడు
D) అస్సాం
15) ఇటీవల ” 9th G -20 పార్లమెంటరీ స్పీకర్స్ సమ్మిట్ ” ఎక్కడ జరిగింది ?
A) లండన్
B) మాడ్రిడ్
C) న్యూఢిల్లీ
D) రియో