Current Affairs Telugu October 2023 For All Competitive Exams

146) ” గ్లోబల్ టీచర్ ప్రైజ్ – 2023 ” ఫైనల్ లిస్ట్ కి అర్హత సాధించిన దీప్ నారాయణ్ నాయక్ ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి ?

A) వెస్ట్ బెంగాల్
B) జార్ఖండ్
C) ఛత్తీస్ ఘడ్
D) మధ్యప్రదేశ్

View Answer
A) వెస్ట్ బెంగాల్

147) “iTEK Nucleus ” అనే IT టవర్ ని ఎక్కడ ప్రారంభించారు ?

A) కోకాపేట్
B) మలక్ పేట్
C) నానక్ రాoగూడ
D) ఆదిభట్ల

View Answer
B) మలక్ పేట్

148) 49వ All India Ploice Science Congress ” ఎక్కడ జరిగింది ?

A) డెహ్రాడూన్
B) న్యూఢిల్లీ
C) ఇండోర్
D) చెన్నై

View Answer
A) డెహ్రాడూన్

149) ఇటీవల ICMR డ్రోన్ల సహాయంతో మెడిసిన్స్ డెలివరీని ఏ రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేసింది ?

A) తెలంగాణ
B) హిమాచల్ ప్రదేశ్
C) త్రిపుర
D) జమ్మూ & కాశ్మీర్

View Answer
B) హిమాచల్ ప్రదేశ్

150) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.” KAZIND – 2023″ అనేది ఇండియా – కజకిస్తాన్ ల మధ్య జాయింట్ మిలిటరీ ఎక్సర్ సైజ్.
2.KAZIND – 2023 ఎక్సర్ సైజ్ కజకిస్థాన్ లోని ఒటర్ లో జరిగింది

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Comment

Solve : *
15 + 10 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!