151) ఫోర్బ్స్ ఇండియా – 2023 ప్రకారం దేశంలో అత్యంత ధనవంతుడు ఎవరు ?
A) గౌతమ్ అదానీ
B) ముఖేష్ అంబానీ
C) శివ్ నాడార్
D) రాకేష్ ధమానీ
152) ఇటీవల ప్రపంచ ఒలంపిక్ సంస్థ (IOC) ఈ క్రింది ఏ సంస్థతో కలిసి ఒలంపిక్ వాల్యూ ఎడిషన్ ప్రోగ్రాం (OVEP ) ని చేయనుంది ?
A) TATA
B) Jio
C) Mahindra
D) Infosys
153) World Postal day ఏ రోజున జరుపుతారు?
A) Oct, 9
B) Oct, 8
C) Oct, 10
D) Oct, 7
154) ఇటీవల UNWTO Best Tourism Village 2023 గా ఏ గ్రామం ఎంపికైంది ?
A) భూదాన్ పోచంపల్లి
B) లమ్హేటా
C) కాంగ్ తాంగ్
D) దోర్దో ( Dhordo)
155) గ్రీన్ రోడ్ల అభివృద్ధికై ఏ రాష్ట్రం ” CM Grids Scheme” ని ప్రారంభించింది ?
A) ఉత్తర ప్రదేశ్
B) గుజరాత్
C) కేరళ
D) ఒడిషా