Current Affairs Telugu October 2023 For All Competitive Exams

156) ఇటీవల నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఎక్సర్ సైజ్ ఏ సంస్థ నిర్వహించింది ?

A) NASSCOM
B) FICCI
C) NITI Ayog
D) NSCS

View Answer
D) NSCS

157) “ప్రాజెక్ట్ ఉద్భవ్” ని ఏ సంస్థ ప్రారంభించింది ?

A) Indian Army
B) CBI
C) Indian Navy
D) Indian Airforce

View Answer
A) Indian Army

158) World Cotton day ఏ రోజున జరుపుతారు ?

A) Oct, 8
B) Oct, 7
C) Oct, 6
D) Oct, 9

View Answer
B) Oct, 7

159) ” High Cost of Cheap water” అనే రిపోర్ట్ ని ఏ సంస్థ విడుదల చేసింది ?

A) NITI Ayog
B) WMO
C) UNEP
D) WWF

View Answer
D) WWF

160) ICC Player of the month (September) అవార్డు విజేతలు ఎవరు ?
1.Men’s – Shubman Gill
2.Women ‘s – Chamari Athapathtu

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1, 2
D) ఏది కాదు

View Answer
C) 1, 2

Spread the love

Leave a Comment

Solve : *
29 − 29 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!