Current Affairs Telugu October 2023 For All Competitive Exams

161) ” హార్న్ బిల్ ఫెస్టివల్ ” ఏ రాష్ట్రంలో జరుపుతారు ?

A) లడఖ్
B) నాగాలాండ్
C) త్రిపుర
D) మిజోరాం

View Answer
B) నాగాలాండ్

162) ఇటీవల PUSA – 44 రైస్ వెరైటీని వచ్చే ఖరీఫ్ సీజన్ నుండి ఏ రాష్ట్రం నిషేధించింది?

A) పంజాబ్
B) ఆంధ్ర ప్రదేశ్
C) తమిళనాడు
D) పశ్చిమ బెంగాల్

View Answer
A) పంజాబ్

163) UNODA ( UN Office for Disarmament Affairs) యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?

A) న్యూయార్క్
B) జెనీవా
C) రోమ్
D) పారిస్

View Answer
A) న్యూయార్క్

164) ఇటీవల ” Sponge Bombs” అనే రహస్య ఆయుధాలని ఏ దేశం ఉపయోగించనున్నట్లు వార్తల్లో వినిపించింది ?

A) రష్యా
B) ఉక్రెయిన్
C) అఫ్ఘనిస్తాన్
D) ఇజ్రాయెల్

View Answer
D) ఇజ్రాయెల్

165) India’s 1st Wetland City ” ఏ నగరం?

A) చెన్నై
B) కోల్ కతా
C) ముంబాయి
D) ఉదయ్ పూర్

View Answer
D) ఉదయ్ పూర్

Spread the love

Leave a Comment

Solve : *
44 ⁄ 22 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!