Current Affairs Telugu October 2023 For All Competitive Exams

166) 2023 ఫిజిక్స్ నోబెల్ ప్రైజ్ ఎవరికి ఇచ్చారు ?
1.Pierre Agostini
2.Ferenc Krausz
3.Anne L ‘Huillier

A) 1, 2
B) 2, 3
C) 1, 3
D) All

View Answer
D) All

167) ఫోర్బ్స్ సంస్థ ప్రకటించిన ” World ‘s Best Employees -2023″ లిస్ట్ లో స్థానం పొందిన ఏకైక భారతీయ సంస్థ ?

A) IOCL
B) TCS
C) NTPC
D) Reliance

View Answer
C) NTPC

168) S & P (Standard & Poor) విడుదల చేసిన డాటా ప్రకారం ఈ క్రింది ఏ సంవత్సరంలోపు భారత్ జపాన్ ని అధిగమించి ఆసియాలో 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగనుంది ?

A) 2030
B) 2025
C) 2035
D) 2027

View Answer
A) 2030

169) ఇటీవల AIBD (Asiapacific – Institute for Broad Casting Development) జనరల్ కాన్ఫరెన్స్ కి ఏ దేశం అధ్యక్ష దేశంగా ఎన్నికైంది?

A) USA
B) జర్మనీ
C) ఫ్రాన్స్
D) ఇండియా

View Answer
D) ఇండియా

170) ఇటీవల రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క బస్ట్ (Bust)విగ్రహం ని ఏ దేశంలో ఏర్పాటు చేశారు ?

A) USA
B) UK
C) Vietnam
D) Japan

View Answer
C) Vietnam

Spread the love

Leave a Comment

Solve : *
40 ⁄ 20 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!