Current Affairs Telugu October 2023 For All Competitive Exams

171) “Bharat NCX 2023” గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.దీనిని నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్ (NSCS),రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ కలిసి ఏర్పాటు చేశాయి
2.సైబర్ సెక్యూరిటీ, భద్రతా ముప్పు వంటి వాటిపై అవగాహన కల్పించేందుకు దీనిని ఏర్పాటు చేశారు

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1, 2
D) ఏది కాదు

View Answer
C) 1, 2

172) “Gas 2023 Medium Term Report” ని ఏ సంస్థ విడుదల చేసింది ?

A) IEA
B) IAEA
C) ONGC
D) GAIL

View Answer
A) IEA

173) 2023 – SASTRA Ramanujan Prize ” ని ఎవరికీ ఇచ్చారు?

A) Ruixiang Zhang
B) Olaf Schloz
C) Henry Klaussen
D) Mat Peterson

View Answer
A) Ruixiang Zhang

174) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇటీవల World Steel Assocition చైర్మన్ గా లియోన్ టోపాలిన్ ఎన్నికైనారు
2.World Steel Association ప్రధాన కార్యాలయం బ్రస్సెల్స్ లో ఉంది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

175) Sakharov Prize – 2023 ని ఎవరికి ఇచ్చారు ?

A) Jina mahsa Amini
B) Vilma Numez
C) దిల్మా రేసెఫ్
D) ఏంజెలా మోర్కెల్

View Answer
A) Jina mahsa Amini

Spread the love

Leave a Comment

Solve : *
14 + 13 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!