176) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇటీవల ఇండియా – EU మధ్య మొట్టమొదటి జాయింట్ నావల్ ఎక్సర్ సైజ్ జరిగింది.
2. ఈ ఎక్సర్ సైజ్ గల్ఫ్ ఆఫ్ గినియా లో జరిగింది
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
177) ఈ క్రింది ఏ రిఫైనరీ ” Reference grade Petrol” తయారు చేస్తుంది ?
A) పారదీప్
B) పానిపట్
C) మంగళూరు
D) A & B
178) Asian Games – 2023 గురించి ఈ క్రింది వానిలో సరి అయినది ఏది?
1. ఇందులో 28 గోల్డ్, 38 సిల్వర్, 41 బ్రాంజ్ మొత్తం 107 మెడల్స్ సాధించి ఇండియా 4వ స్థానంలో నిలిచింది.
2. పతకాల పట్టికలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన దేశాలు – చైనా, జపాన్, సౌత్ కొరియా
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1, 2
D) ఏది కాదు
179) ఇటీవల భారత మహిళా క్రికెట్ టీం కి హెడ్ కోచ్ గా ఎవరు నియమాకం అయ్యారు?
A) జూలన్ గోస్వామి
B) మిథాలీ రాజ్
C) రాహుల్ ద్రవిడ్
D) అమోల్ ముజుందార్
180) 4th G – 20 ఫైనాన్స్ మినిస్టర్స్ అండ్ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్స్ మీటింగ్ ఎక్కడ జరిగింది ?
A) బెంగళూర్
B) మర్రకేష్ (Marrakesh)
C) న్యూఢిల్లీ
D) లండన్