Current Affairs Telugu October 2023 For All Competitive Exams

181) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. దేశంలో మొత్తం 75 PVTG లు ఉన్నాయి
2.FRA ( Forest Rights Act) 2006 ప్రకారం PVTG లకి ” Habitat Rights” ఇస్తారు. కాగా ఇప్పటివరకు దేశంలో 3 PVTG లకి ఈ హక్కులని ఇచ్చారు

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

182) National Cooperative Exports Ltd ( NCEL) వెబ్ సైట్ ని ఎవరు ప్రారంభించారు?

A) నరేంద్ర మోడీ
B) ద్రౌపతిమర్ము
C) అమిత్ షా
D) నరేంద్ర సింగ్ తోమార్

View Answer
C) అమిత్ షా

183) “Review of Maritime Transport – 2023 ” పేరుతో రిపోర్ట్ ని ఏ సంస్థ విడుదల చేసింది ?

A) UNCLOS
B) WTO
C) IMF
D) UNCTAD

View Answer
D) UNCTAD

184) ఇటీవల భారత్ ఏ దేశంతో ” 5th Annual Defence Dialogue” లో పాల్గొంది ?

A) USA
B) UK
C) Caneda
D) France

View Answer
D) France

185) రుద్ర సాగర్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది ?

A) తమిళనాడు
B) కేరళ
C) మధ్యప్రదేశ్
D) త్రిపుర

View Answer
D) త్రిపుర

Spread the love

Leave a Comment

Solve : *
12 ⁄ 4 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!