Current Affairs Telugu October 2023 For All Competitive Exams

186) గ్లోబల్ హంగర్ ఇండెక్స్- 2023 గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇందులో ఇండియా ర్యాంక్ – 111
2. ఇందులో తొలి 5 స్థానాల్లో నిలిచిన దేశాలు – బెలారస్, బోస్నియా, హెర్జ్ గోవినా, చిలీ, చైనా

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

187) ఇటీవల దేశంలో మొట్టమొదటి దేశీయ AC & DC Combined Charging Connector ” ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది ?

A) Hero
B) Ather
C) Suzuki
D) Amaron

View Answer
B) Ather

188) Statue of Equlity పేరుతో Dr. BR అంబేద్కర్ విగ్రహాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?

A) న్యూయార్క్
B) మేరీల్యాండ్
C) లండన్
D) వాషింగ్టన్

View Answer
B) మేరీల్యాండ్

189) “The Book of life: My Dance with Buddha For Success” పుస్తక రచయిత ఎవరు ?

A) సుధా మూర్తి
B) సతీష్ చంద్ర
C) వివేక్ అగ్నిహోత్రి
D) అనుపమ శర్మ

View Answer
C) వివేక్ అగ్నిహోత్రి

190) ఇటీవల ఏ ప్రాంతంలో 15500 ఫీట్ల ఎత్తులో మొబైల్ టవర్ ని ఏర్పాటు చేశారు ?

A) సియాచిన్ గ్లీసియర్
B) లేహ్
C) శ్రీనగర్
D) ఉదంపూర్

View Answer
A) సియాచిన్ గ్లీసియర్

Spread the love

Leave a Comment

Solve : *
5 ⁄ 1 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!