Current Affairs Telugu October 2023 For All Competitive Exams

191) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1.World Health Summit – 2023 జర్మనీలోని బెర్లిన్ లో జరిగింది .
2. ఈ ఈ సమావేశం థీమ్ : A Defining Year of Global Health Action

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1, 2
D) ఏది కాదు

View Answer
C) 1, 2

192) ఇటీవల విడుదలైన CMIE యొక్క సర్వే ప్రకారం సెప్టెంబర్ 2023లో నిరుద్యోగ రేటు ఎంత ?

A) 8.1%
B) 7.1%
C) 7.5%
D) 8.9%

View Answer
B) 7.1%

193) ఇటీవల ఇండియాలో మొట్టమొదటి ” Gasoline and Diesel Fuels” ఏ సంస్థ ఉత్పత్తి చేసింది ?

A) BPCL
B) ONGC
C) IOCL
D) HPCL

View Answer
C) IOCL

194) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.FATF ని 1989లో మనీ లాండరింగ్, ఆర్థిక నేరాలని అరికట్టేందుకు ఏర్పాటు చేశారు.
2.FATF ప్రధాన కార్యాలయం పారిస్ లో ఉంది

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

195) ఇటీవల ICC (International Criminal Court) లో చేరిన దేశం ఏది ?

A) ఫిన్ లాండ్
B) ఐర్లాండ్
C) అర్మేనియా
D) నైజీరియా

View Answer
C) అర్మేనియా

Spread the love

Leave a Comment

Solve : *
30 ⁄ 15 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!