Current Affairs Telugu October 2023 For All Competitive Exams

196) ఇటీవల వార్తల్లో నిలిచిన “Toto language” ఏ భాష కుటుంబానికి చెందినది ?

A) ఆస్ట్రిక్
B) ఇండో – ఆర్యన్
C) ద్రావిడియన్
D) సైనో – టిబెటియన్

View Answer
D) సైనో – టిబెటియన్

197) ఈ క్రింది వానిలో World Space Week గురించి సరియైన వాటిని గుర్తించండి ?
1. దీనిని Oct 4-10, 2023 తేదీలలో UNOOSA (UN Office for Outer Space Affairs) ద్వారా నిర్వహిస్తారు
2.2023 world Space Week థీమ్: Space and Enterpreneurship

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1, 2
D) ఏది కాదు

View Answer
C) 1, 2

198) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇటీవల ఇండియన్ ఆర్మీ లోకి LCH – ప్రచండ్ ని ప్రవేశపెట్టారు.
2.LCH – ప్రచండ్ ని HAL సంస్థ పూర్తి దేశీయ పరిజ్ఞానంతో రూపొందించింది

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

199) ఇటీవల ఈ క్రింది ఏ నగరంలో మొదటి జంతువుల స్మశాన వాటిక ఏర్పాటు చేశారు ?

A) ముంబాయి
B) బెంగళూరు
C) లక్నో
D) జైపూర్

View Answer
C) లక్నో

200) 37వ నేషనల్ గేమ్స్ ఏ రాష్ట్రంలో జరగనున్నాయి ?

A) గోవా
B) మధ్యప్రదేశ్
C) కేరళ
D) రాజస్థాన్

View Answer
A) గోవా

Spread the love

Leave a Comment

Solve : *
30 ⁄ 5 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!