201) ఇటీవల GI ట్యాగ్ హోదా పొందిన ” Pashmina Craft” (పశ్ మీనా క్రాఫ్ట్) ఏ ప్రాంతంకి / రాష్ట్రం చెందినది ?
A) ఉత్తర ప్రదేశ్
B) అరుణాచల్ ప్రదేశ్
C) జమ్మూ కాశ్మీర్
D) రాజస్థాన్
202) “Expressway man of India” గా ఎవరిని పిలుస్తారు ?
A) అమిత్ షా
B) నరేంద్ర మోడీ
C) జై శంకర్
D) నితిన్ గడ్కరీ
203) ఇటీవల జమ్మూ & కాశ్మీర్ లో “War against waste” అంబాసిడర్ గా ఎవరిని నియమించారు ?
A) RK మాథుర్
B) రామ్ మనోహర్ సిన్హా
C) కెప్టెన్ బనా సింగ్
D) VK సింగ్
204) IORA (ఇండియన్ ఓషియన్ రిజియన్ అసోసియేషన్ ) యొక్క 23వ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం ఎక్కడ జరిగింది ?
A) చెన్నై
B) బ్యాంకాక్
C) మెల్ బోర్న్
D) కొలంబో
205) ఇటీవల ” Garbage Free India” అనే థీమ్ తో “శ్రమదాన్ ” అనే ప్రోగ్రాం ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ?
A) MSME
B) Agriculture
C) Housing & Urban Affairs
D) Labour