Current Affairs Telugu October 2023 For All Competitive Exams

206) ” వీరాంగణ రాణి దుర్గావతి స్మారక్ ఔర్ ఉద్యాన్ ” ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?

A) జబల్పూర్
B) ఇండోర్
C) గ్వాలియర్
D) ఘాన్సి

View Answer
A) జబల్పూర్

207) ఇటీవల Annual IAEA General Conference – 2023 ఎక్కడ జరిగింది ?

A) లండన్
B) న్యూయార్క్
C) పారిస్
D) వియాన్న

View Answer
D) వియాన్న

208) Ookla ‘s Speedtest Global Index -2023 గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇందులో తొలి 5 స్థానాల్లో నిలిచిన దేశాలు – UAE , ఖాతర్, కువైట్, నార్వే, డెన్మార్క్
ఇండియా స్థానం – 47

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1, 2
D) ఏది కాదు

View Answer
C) 1, 2

209) Asian Games – 2023 గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇది 19వ ఏషియన్ గేమ్స్
2.Sep 23 – Oct, 8 తేదీ వరకు చైనాలోని Hangzhou లో జరిగాయి 3. ఇందులో మొత్తం 45 క్రీడలు, 61 విభాగాల్లో క్రీడలు జరిగాయి

A) 1, 2
B) 2, 3
C) 1, 3
D) All

View Answer
D) All

210) ఇటీవల ” స్వావలంభన్ 2.0″ పేరుతో NIIO నేషనల్ ఇన్నోవేషన్ అండ్ ఇండేజినైజేష్ ఆర్గనైజేషన్ సెమినార్ ఎక్కడ జరిగింది ?

A) చెన్నై
B) విశాఖపట్నం
C) ముంబాయి
D) న్యూఢిల్లీ

View Answer
D) న్యూఢిల్లీ

Spread the love

Leave a Comment

Solve : *
26 + 8 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!