211) ఇటీవల భారత్ ఏ దేశంతో Social Security Agreement (SSA) కుదుర్చుకుంది ?
A) USA
B) రష్యా
C) చైనా
D) అర్జెంటీనా
212) “National Space day” ఏ రోజున జరుపుతారు ?
A) Oct, 17
B) Oct, 5
C) Aug, 23
D) Feb, 28
213) ఇటీవల G – 20 లో కొత్తగా సభ్యత్వం పొందిన దేశం/ యూనియన్ ఏది ?
A) EU
B) AU
C) ఇరాన్
D) ఈజిప్ట్
214) ఇటీవల ఇండియన్ నేవీ లోకి చేర్చిన Yard 12706 ( Imphal) ని ఏ సంస్థ తయారు చేసింది ?
A) MDL
B) KSL
C) HSL
D) GRSE
215) ఉత్తర అమెరికా 1st గాంధీ మ్యూజియం ని ఎక్కడ ఏర్పాటు చేశారు?
A) హ్యూస్టన్
B) న్యూయార్క్
C) చికాగో
D) న్యూజెర్సీ