216) Air Pollution Report -2023 గురించి సరియైనది ఏది ?
1. ఈ రిపోర్ట్ లో ఇండియాలో అత్యంత కలుషిత నగరాలు – ఢిల్లీ, పాట్నా, ముజఫర్ పూర్ , ఫరీదాబాద్, నోయిడా, ఘజియాబాద్
2. ఇండియాలో అత్యంత క్లీన్ నగరం- ఐజ్వాల్
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
217) ఇటీవల లారస్ అంబాసిడర్ గా ఎవరు నియమాకం అయ్యారు ?
A) నీరజ్ చోప్రా
B) జకోవిచ్
C) క్రిస్టియానో రోనాల్డో
D) మెస్సీ
218) ఇటీవల ” Badis limaakum” అనే కొత్త మంచినీటి చేపని ఏ రాష్ట్రంలో గుర్తించారు ?
A) నాగాలాండ్
B) అస్సాం
C) కేరళ
D) ఒడిషా
219) ఇటీవల MENA ( Middle East North Africa) Climate week – 2023 సమావేశం ఎక్కడ జరిగింది ?
A) రియాద్
B) షర్మెల్ షేక్
C) మాడ్రిడ్
D) న్యూఢిల్లీ
220) ఇటీవల వరల్డ్ మెంటల్ హెల్త్ డే సందర్భంగా ” Tele MANAS” యొక్క కొత్త లోగోని, ఎవరు ప్రారంభించారు ?
A) మన్సుఖ్ మాండవియా
B) JP నడ్డా
C) ధర్మేంద్ర ప్రధాన్
D) పీయూష్ గోయల్