Current Affairs Telugu October 2023 For All Competitive Exams

221) ఇటీవల RPA (Robotic Process Automation) Lab ని ఎక్కడ ఏర్పాటు చేశారు ?

A) గోరఖ్ పూర్
B) బెంగళూరు
C) పూణే
D) హైదరాబాద్

View Answer
A) గోరఖ్ పూర్

222) ఇటీవల వైద్య బృహస్పతి దేవ్ త్రిగుణ యొక్క విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు ?

A) న్యూఢిల్లీ
B) బెంగళూరు
C) ముంబాయి
D) కోల్ కతా

View Answer
A) న్యూఢిల్లీ

223) ప్రాజెక్టు ఉద్భవ్ గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. దీనిని ఇండియన్ ఆర్మీ నిర్వహించింది
2. భారత సైన్య వారసత్వం గొప్పతనం గురించి తెలిపేందుకు ఈ ప్రాజెక్టుని ప్రారంభించారు

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1, 2
D) ఏది కాదు

View Answer
C) 1, 2

224) 54వ ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకలు ఎక్కడ జరగనున్నాయి ?

A) హైదరాబాద్
B) ముంబాయి
C) టొరంటో
D) గోవా

View Answer
D) గోవా

225) ఇటీవల 9వ G20 పార్లమెంటరీ స్పీకర్స్ సమ్మిట్ మరియు పార్లమెంటరీ ఫోరమ్ సమావేశం ఎక్కడ జరిగింది ?

A) బెంగళూరు
B) న్యూఢిల్లీ
C) చెన్నై
D) బొంబాయి

View Answer
B) న్యూఢిల్లీ

Spread the love

Leave a Comment

Solve : *
2 + 27 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!