226) ఇటీవల 52 మందికి NSS (National Service Scheme) Awards 2021 – 2022 అవార్డులను ఎవరు చేతుల మీదుగా ప్రధానం చేశారు ?
A) నరేంద్ర మోడీ
B) రాజ్ నాథ్ సింగ్
C) అమిత్ షా
D) ద్రౌపది ముర్మూ
227) దేశంలో ఒకేసారి ఎన్నికలు ( జమిలి ఎన్నికలు) ఏర్పాటు కోసం సాధ్యాసాధ్యాలు పరిశీలించి సలహాలు ఇవ్వడానికి ఎవరి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు ?
A) అధీర్ రంజన్ చౌదరి
B) అమిత్ షా
C) మల్లికార్జున్ ఖర్గే
D) రామ్ నాథ్ కోవింద్
228) EPrix – 2024 రెండవ ఎడిషన్ ఎక్కడ జరుగనుంది?
A) చెన్నై
B) పూణే
C) నోయిడా
D) హైదరాబాద్
229) India Ageing Report -2023 ని ఏ సంస్థ విడుదల చేసింది?
A) UNFPA
B) NITI Ayog
C) UNDP
D) IMF
230) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇటీవల 69వ వైల్డ్ లైఫ్ వీక్ ని Oct , 2- 8 వరకు ఇండియాలో జరిపారు
2. 2023 వైల్డ్ లైఫ్ వీక్ థీమ్ : Partnerships for Wild life Conservation
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1, 2
D) ఏది కాదు