Current Affairs Telugu October 2023 For All Competitive Exams

231) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల తొలి “IOC Climate Action Awards” లని ఇంటర్నేషనల్ ఒలంపిక్ కమిటీ ప్రదానం చేసింది
2.క్లైమేట్ చేంజ్ ని ఎదుర్కోవడానికి పరిరక్షణ చర్యలు చేపట్టిన ఇంటర్నేషనల్ ఫెడరేషన్ (IF) నేషనల్ ఒలంపిక్ కమిటీ (NOC) లకి ఈ అవార్డులని ఇస్తారు.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

232) ఇటీవల ‘ ముఖ్యమంత్రి లోక్ సేవక్ ఆరోగ్య యోజన పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?

A) ఒడిశా
B) బీహార్
C) మధ్యప్రదేశ్
D) అస్సాం

View Answer
D) అస్సాం

233) ఇటీవల స్వావ్ లంభన్ 2.0 అనే ప్రోగ్రాం ని ఏ సంస్థ నిర్వహించింది ?

A) Indian Army
B) Indian Navy
C) BRO
D) Indian Air Force

View Answer
B) Indian Navy

234) 50th India International Knit Fair ఏ రాష్ట్రంలో జరుగునుంది ?

A) ఒడిశా
B) తమిళనాడు
C) హర్యానా
D) రాజస్థాన్

View Answer
B) తమిళనాడు

235) OIC – Organisation Islamic Countries ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?

A) జెడ్డా
B) అడిస్ అబాబా
C) అబుదాబి
D) షార్జా

View Answer
A) జెడ్డా

Spread the love

Leave a Comment

Solve : *
7 + 28 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!