236) ఇటీవల కేంద్ర ప్రభుత్వం సమ్మక్క సారలమ్మ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ని ఎక్కడ (ఏ జిల్లా) ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది?
A) మహబూబాబాద్
B) భద్రాద్రి కొత్తగూడెం
C) ములుగు
D) వరంగల్
237) ఈ క్రిందివానిలోసరియైనదిఏది ?
1.ఇటీవల 3వ ఎడిషన్ Global Maritime India Summit -2023(GMIS) సమావేశం Oct 17- 19, 2023 తేదీలలో ముంబాయి లో జరిగింది
2.GMIS థీమ్: “Amrit Kaal Vision 2047- Blueprint for the Indian Maritime blue economy”
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
238) ఇటీవల “World Energy Outlook 2023” ని ఏ సంస్థ విడుదల చేసింది?
A) IAEA
B) IEA
C) NITI Ayog
D) BEEE
239) ఇటీవల ఏ దేశం ఇచ్చినా HPAI ( Highly Pathogenic Avian Influenza) సెల్ఫ్ డిక్లరేషన్ ని WOAH ఆమోదించింది ?
A) USA
B) చైనా
C) UK
D) ఇండియా
240) ఇటీవల Best Tourism Village అవార్డ్స్ – 2023 లలో బ్రాంజ్ మెడల్ గెలిచిన గ్రామం ఏది?
A) భూదాన్ పోచంపల్లి
B) కాంగ్ తాంగ్
C) శ్రీనగర్
D) లేహ్