Current Affairs Telugu October 2023 For All Competitive Exams

246) ఇటీవల ” Bufoides Bhupathyi” అనే కొత్త కప్ప జాతిని ఏ రాష్ట్రంలో గుర్తించారు ?

A) అస్సాం
B) మిజోరాం
C) కేరళ
D) త్రిపుర

View Answer
B) మిజోరాం

247) “A – HELP” అనే ప్రోగ్రాం ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?

A) జార్ఖండ్
B) పంజాబ్
C) కేరళ
D) ఒడిషా

View Answer
A) జార్ఖండ్

248) “The Reverse Swing: Colonialism to Cooperation” పుస్తక రచయిత ఎవరు ?

A) అశోక్ టాండన్
B) వివేక్ అగ్నిహోత్రి
C) సంజయ్ బారు
D) వినయ్ సేతుపతి

View Answer
A) అశోక్ టాండన్

249) “Space On Wheels” ని ఏ సంస్థలు నిర్వహించాయి ?

A) ISRO – Skyroot
B) ISRO – NITI Ayog
C) ISRO – VIBHA
D) ISRO – Agnikul

View Answer
C) ISRO – VIBHA

250) “East Coast Sagar Kavach 02 – 23 ” గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇది ఒక కోస్టల్ సెక్యూరిటీ ఎక్సర్ సైజ్, Oct 11-12 తేదీలలో జరిగింది.
2.Ap, తమిళనాడు పుదుచ్చేరి లలో ఈ ఎక్సర్సైజ్ ఇండియన్ కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీలు నిర్వహించాయి

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

Spread the love

Leave a Comment

Solve : *
32 ⁄ 16 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!