Current Affairs Telugu October 2023 For All Competitive Exams

251) ఇటీవల జరిగిన ఖతార్ మాస్టర్స్ – 2023 చెస్ పోటీల్లో మాగ్నస్ కార్ల్ సన్ ని ఓడించిన భారత ప్లేయర్ ఎవరు ?

A) R. ప్రజ్ఞానంద
B) గుకేష్
C) హరికృష్ణ
D) కార్తీకేయన్ మురళి

View Answer
D) కార్తీకేయన్ మురళి

252) ఇటీవల 108 ఫీట్ల ఆది శంకరాచార్య విగ్రహం ని ఎక్కడ ఏర్పాటు చేశారు ?

A) హైదరాబాద్
B) నాసిక్
C) గాంధీనగర్
D) ఓంకారేశ్వర్

View Answer
D) ఓంకారేశ్వర్

253) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇటీవల 78వ జనరల్ అసెంబ్లీ సమావేశాలు Sep 18- 26, 2023 తేదీలలో న్యూయార్క్ లో జరిగాయి
2. ప్రస్తుతం UNGA ప్రెసిడెంట్ – డెన్నిస్ ఫ్రాన్సిస్

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1, 2
D) ఏది కాదు

View Answer
C) 1, 2

254) ఇటీవల 52వ GST కౌన్సిల్ సమావేశం ఎక్కడ జరిగింది ?

A) లక్నో
B) ఇండోర్
C) వడోదర
D) న్యూఢిల్లీ

View Answer
D) న్యూఢిల్లీ

255) ఇటీవల బాలికల కోసం ” నందగౌర యోజన ” అనే పోర్టల్ ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?

A) వెస్ట్ బెంగాల్
B) రాజస్థాన్
C) ఉత్తరాఖండ్
D) జార్ఖండ్

View Answer
C) ఉత్తరాఖండ్

Spread the love

Leave a Comment

Solve : *
24 ⁄ 4 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!