Current Affairs Telugu October 2023 For All Competitive Exams

256) “వన్ మిత్ర (Van Mitra) ” స్కీం ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?

A) మధ్యప్రదేశ్
B) కేరళ
C) కర్ణాటక
D) హిమాచల్ ప్రదేశ్

View Answer
D) హిమాచల్ ప్రదేశ్

257) ఇటీవల ఇండియాలో అతిపెద్ద ” Pumped Storage Project” ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ?

A) మధ్యప్రదేశ్
B) రాజస్థాన్
C) ఉత్తర ప్రదేశ్
D) తెలంగాణ

View Answer
A) మధ్యప్రదేశ్

258) ఇటీవల ” Dornier Do -228″ ఎయిర్ క్రాఫ్ట్ ని IAF లోకి చేర్చారు. కాగా దీనిని ఏ సంస్థ తయారు చేసింది ?

A) దస్సాల్ట్ ఏవియేషన్
B) ఎయిర్ బస్
C) బోయింగ్
D) HAL

View Answer
D) HAL

259) ఇఫ్కో ” NANO DAP” ప్లాంట్ ని ఎక్కడ ఏర్పాటు చేశారు ?

A) రామగుండం
B) కాకినాడ
C) ఇండోర్
D) కాలోల్

View Answer
D) కాలోల్

260) ఇటీవల గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఎక్కడ జరిగింది ?

A) లండన్
B) పారిస్
C) న్యూఢిల్లీ
D) హైదరాబాద్

View Answer
A) లండన్

Spread the love

Leave a Comment

Solve : *
2 + 6 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!