261) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇటీవల ప్రకటించిన Fintech Unicorns జాబితాలో USA, UK తొలి రెండు స్థానాల్లో నిలిచాయి
2.Fintech Unicorn జాబితాలో భారత్ 3వ స్థానంలో నిలిచింది
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
262) ” Psyche” అనే స్పేస్ క్రాఫ్ట్ ని ఏ సంస్థ ప్రయోగించింది ?
A) ESA
B) CSA
C) JAXA
D) NASA
263) “Puja Special Train ఏ నగరం / ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు ?
A) జైపూర్ (రాజస్థాన్)
B) వారణాశి (ఉత్తర ప్రదేశ్)
C) మధురై (తమిళనాడు)
D) కోల్ కతా ( పశ్చిమ బెంగాల్)
264) 8th బ్రిక్స్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది ?
A) బీజింగ్
B) డర్బన్
C) రీయో
D) న్యూఢిల్లీ
265) ఇటీవల ఎలకక్టోమాగ్నటిక్ రైల్ గన్ ని ” Offshore Vessel” నుండి లాంచ్ చేసిన మొదటి దేశం ఏది ?
A) ఇజ్రాయెల్
B) జపాన్
C) ఉత్తర కొరియా
D) రష్యా