Current Affairs Telugu October 2023 For All Competitive Exams

266) ” International Migration Outlook 2023″ రిపోర్ట్ ని ఏ సంస్థ విడుదల చేసింది?

A) IMO
B) OECD
C) UNEP
D) ILO

View Answer
B) OECD

267) ఇటీవల UNWTO General Assambly – 2023 సమావేశాలు ఎక్కడ జరిగాయి?

A) సమర్ఖండ్
B) పారిస్
C) న్యూఢిల్లీ
D) హైదరాబాద్

View Answer
A) సమర్ఖండ్

268) ఇటీవల “శ్రద్ధాంజలి ” అని ఫ్లైఓవర్ ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు ?

A) ఉత్తరప్రదేశ్
B) గుజరాత్
C) అస్సాం
D) మధ్యప్రదేశ్

View Answer
C) అస్సాం

269) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. Women’s Asian Champions Trophy – 2023 హాకీ క్రీడలు రాంచీలో Oct 27 – Nov 5 తేదీలలో జరగనున్నాయి
2. ఈ క్రీడల మస్కట్ – Juhi (జుహీ)

A) 1, 2
B) 1 మాత్రమే
C) 2 మాత్రమే
D) ఏది కాదు

View Answer
A) 1, 2

270) ” Mittaye (మిట్టాయ్) ” అనే స్కీం ని ఏ రాష్ట్రం ప్రారంభించింది?

A) ఒడిషా
B) తమిళనాడు
C) కేరళ
D) కర్ణాటక

View Answer
C) కేరళ

Spread the love

Leave a Comment

Solve : *
12 ⁄ 4 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!