271) ఇటీవల టాంజానియా అధ్యక్షురాలు సమియా సులుహ్ హాసన్ కి ఈ క్రింది ఏ సంస్థ డాక్టరేట్ ఇచ్చింది ?
A) IIT – మద్రాస్
B) IIT – ఢిల్లీ
C) JNU – ఢిల్లీ
D) IISc – బెంగళూరు
272) గాలి కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి ” 15- Point Winter Action Plan “ఏ రాష్ట్రం /UT ప్రారంభించింది ?
A) ఢిల్లీ
B) మహారాష్ట్ర
C) గుజరాత్
D) ఉత్తర ప్రదేశ్
273) జమ్ రాని డ్యాం (Jamrani Dam) ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది ?
A) ఉత్తరాఖండ్
B) హిమాచల్ ప్రదేశ్
C) అస్సాం
D) సిక్కిం
274) ఇటీవల N. ఇంద్రసేనారెడ్డి ఏ రాష్ట్ర గవర్నర్ గా నియమాకం అయ్యారు ?
A) త్రిపుర
B) నాగాలాండ్
C) ఒడిషా
D) మేఘాలయ
275) ” Indian Military Heritage Festival” ఎక్కడ జరిగింది ?
A) హైదరాబాద్
B) పూణే
C) బెంగళూరు
D) న్యూఢిల్లీ