281) ప్రస్తుతం సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఎవరు ?
A) KV చౌదరి
B) PK శ్రీ వాత్సవ
C) నీరవ్ షా
D) PK సూద్
282) NMDC చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు ?
A) అమితవ ముఖర్జీ
B) N. శ్రీధర్
C) నితిన్ గుప్తా
D) రితు రాజ్ అవాస్థి
283) GI ట్యాగ్ పొందిన ఈ క్రింది వాటిలో సరైన జతలని గుర్తించండి ?
1.Tangsa Textile – అరుణాచల్ ప్రదేశ్
2.Khaw Tai (Khamti Rice) – అస్సాం
3.Kandrapara Rasabali – ఒడిషా
A) 1, 2
B) 2, 3
C) 1, 3
D) All
284) ఇటీవల “Best Green Military Station” గా అవార్డుని దేనికి ఇచ్చారు ?
A) ఉదంపూర్
B) హైదరాబాద్
C) నాగపూర్
D) అంబాలా
285) PTI (ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా) చైర్మన్ గా ఎవరు నియామకం అయ్యారు?
A) KN శాంత్ కుమార్
B) శేఖర్ వెంపటి
C) సూర్య ప్రకాష్
D) రంజన్ ప్రకాష్ దేశాయ్