Current Affairs Telugu October 2023 For All Competitive Exams

286) Lek Ladki Yokana (లేక్ లడ్ కీ యోజన) పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది?

A) మహారాష్ట్ర
B) రాజస్థాన్
C) మధ్యప్రదేశ్
D) ఉత్తర ప్రదేశ్

View Answer
A) మహారాష్ట్ర

287) BISWAS డాష్ బోర్డు, e – RAKSHA Awaas అనే సాఫ్ట్ వేర్ ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ?

A) Home
B) External Affairs
C) Finance
D) Defence

View Answer
D) Defence

288) ఇటీవల Baiga (బైగా) PVTG ఏ రాష్ట్రంలో Habitat Rights పొందింది ?

A) ఒడిషా
B) అస్సాం
C) ఛత్తీస్ ఘడ్
D) రాజస్థాన్

View Answer
C) ఛత్తీస్ ఘడ్

289) ఇటీవల ” Doubt Clearence – Bot” అనే యాప్ ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?

A) ఆంధ్రప్రదేశ్
B) గుజరాత్
C) కేరళ
D) ఢిల్లీ

View Answer
A) ఆంధ్రప్రదేశ్

290) 6వ ISA (International Solar Alliance) అసెంబ్లీ ఎక్కడ జరగనుంది ?

A) న్యూఢిల్లీ
B) న్యూయార్క్
C) గుర్ గాం
D) ఇండోర్

View Answer
A) న్యూఢిల్లీ

Spread the love

Leave a Comment

Solve : *
10 × 5 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!