Current Affairs Telugu October 2023 For All Competitive Exams

291) ” Abua Awas Yojana ” ఏ రాష్ట్రం యొక్క స్కీమ్?

A) జార్ఖండ్
B) ఒడిషా
C) మధ్యప్రదేశ్
D) రాజస్థాన్

View Answer
A) జార్ఖండ్

292) ఇటీవల మెడిసిన్ రంగంలో 2023 నోబెల్ అవార్డుని ఎవరికి ఇచ్చారు ?
1.Katalin Kariko
2.Drew Weissmen
3.Glenn Phillips

A) 1, 2
B) 2, 3
C) 1, 3
D) All

View Answer
A) 1, 2

293) International Day For the Eradication of Poverty ఏ రోజున జరుపుతారు ?

A) Oct, 17
B) Oct, 18
C) Oct, 19
D) Oct, 16

View Answer
A) Oct, 17

294) 3rd ” Belt and Road Forum” ఏ దేశంలో జరుగునుంది ?

A) జపాన్
B) USA
C) ఫ్రాన్స్
D) చైనా

View Answer
D) చైనా

295) FICCI సంస్థ రిపోర్ట్ ప్రకారం Fy 23-24 లో భారత GDP వృద్ధిరేటు ఎంత ?

A) 6. 2%
B) 6. 3%
C) 6. 5%
D) 6. 7%

View Answer
B) 6. 3%

Spread the love

Leave a Comment

Solve : *
14 − 5 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!