Current Affairs Telugu October 2023 For All Competitive Exams

296) “iStart Talent Connect Portal” ఏ రాష్ట్రం ప్రారంభించింది ?

A) కేరళ
B) రాజస్థాన్
C) మధ్యప్రదేశ్
D) తమిళనాడు

View Answer
B) రాజస్థాన్

297) ఇటీవల ” World largest LED Screen Sphere” ని ఎక్కడ ఏర్పాటు చేశారు ?

A) లాస్ వెగాస్
B) న్యూయార్క్
C) శాన్ ఫ్రాన్సిస్కో
D) లండన్

View Answer
A) లాస్ వెగాస్

298) Kuiper -1, Kuiper sat – 2 శాటిలైట్ లని ఏ సంస్థ ప్రయోగించింది.

A) Amazon
B) Spacex
C) Blue Arizon
D) NASA

View Answer
A) Amazon

299) ఇస్రో యొక్క గగన్యాన్ మిషన్ కి సంబంధించిన Integrated Airdrop Test – Crew module (IADT – CM) ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది ?

A) KCP
B) IG Drones
C) Skyroot
D) Agnikul

View Answer
A) KCP

300) ఇటీవల ” HAWK” అనే Centralized Wildlife Crime Managment System ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?

A) గుజరాత్
B) మధ్యప్రదేశ్
C) రాజస్థాన్
D) కర్ణాటక

View Answer
D) కర్ణాటక

Spread the love

Leave a Comment

Solve : *
17 − 17 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!