301) “సప్తకోసి” ఏ రెండు దేశాల మధ్య డ్యాం ?
A) ఇండియా – భూటాన్
B) ఇండియా – నేపాల్
C) ఇండియా – థాయిలాండ్
D) ఇండియా – బంగ్లాదేశ్
302) “మహ్మద్ మొయిజ్జ్ (Mohamed Muizzu) ” ఇటీవల ఏ దేశ అధ్యక్షుడిగా ఎన్నికైనారు ?
A) మాల్దీవులు
B) మారిషస్
C) ఈజిప్ట్
D) లెబనాన్
303) ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఇటీవల ఇండియా – నేపాల్ ల మధ్య జులాఘాట్ సస్పెన్షన్ బ్రిడ్జిని ప్రారంభించారు
2. ఈ జులాఘాట్ బ్రిడ్జిని మహాకాళి నదిపై నిర్మించారు
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
304) “Super Power Retailer Programme” ని ఈ క్రింది ఏ సంస్థలు కలిసి ప్రారంభించాయి ?
1.NSDC
2.Coca Cola
3.D- Mart
A) 1, 2
B) 2, 3
C) 1, 3
D) All
305) IIT – జాంజిబార్ క్యాంపస్ ఏ దేశంలో ఉంది?
A) మోజాంబిక్
B) జాంబియా
C) టాంజానియా
D) UAE