306) World Teacher ‘s day ఏ రోజున జరుపుతారు?
A) Oct, 5
B) Sept, 5
C) Nov,5
D) Oct, 3
307) “Whoosh” అనే హై స్పీడ్ రైల్వే వ్యవస్థని ఏ దేశంలో ప్రారంభించారు ?
A) వియత్నా
B) జపాన్
C) ఇండోనేషియా
D) సింగపూర్
308) ఖతార్ గ్రాండ్ ప్రిక్స్ – 2023 పోటీల్లో ఎవరు విజేతగా నిలిచారు?
A) మ్యాక్స్ వెర్ స్టాపెన్
B) సెబాస్టియన్ వెటల్
C) హామీల్టన్
D) లెక్ లెర్క్
309) ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రం ” Rojgar Prayag Portal” ని ప్రారంభించింది ?
A) ఉత్తరాఖండ్
B) మధ్య ప్రదేశ్
C) ఒడిశా
D) రాజస్థాన్
310) “ముంద్రా పోర్ట్” ఏ రాష్ట్రంలో ఉంది ?
A) మహారాష్ట్ర
B) గోవా
C) పశ్చిమబెంగాల్
D) గుజరాత్