Current Affairs Telugu October 2023 For All Competitive Exams

311) ATMAS ( Air Traffic Management Automation System) ని ఏ సంస్థలు ప్రారంభించాయి ?

A) AAI,BEL
B) IISC, BHEL
C) IIT – మద్రాస్ , NITI Ayog
D) AAI, NITI Ayog

View Answer
A) AAI,BEL

312) “INFUSE మిషన్” ని ఏ సంస్థ ప్రయోగించింది ?

A) Spacex
B) NASA
C) ISRO
D) NITI Ayog

View Answer
B) NASA

313) World Air Quality Report – 2023 ప్రకారం ప్రపంచంలో అత్యంత కలుషిత దేశం ?

A) ఇండియా
B) బంగ్లాదేశ్
C) చాద్
D) పాకిస్తాన్

View Answer
C) చాద్

314) సుల్తాన్ జోహార్ కప్ ఏ క్రీడకు చెందినది ?

A) క్రికెట్
B) ఫుట్ బాల్
C) హాకీ
D) కబడ్డీ

View Answer
C) హాకీ

315) దంపా టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది ?

A) మిజోరాం
B) అస్సాం
C) అరుణాచల్ ప్రదేశ్
D) ఉత్తరాఖండ్

View Answer
A) మిజోరాం

Spread the love

Leave a Comment

Solve : *
16 − 1 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!