316) ఇటీవల ” All India Pension Adalat” ఎక్కడ జరిగింది ?
A) ముంబాయి
B) హైదరాబాద్
C) న్యూఢిల్లీ
D) బెంగళూరు
317) ఇటీవల Promethee, Connect SAT అనే సంస్థలతో ఈ క్రింది ఏ భారతీయ సంస్థ MOU కుదుర్చుకుంది ?
A) Agnikul
B) MTAR
C) Garuda
D) Skyroot
318) World Migratory Bird day గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. దీనిని Oct,14 మరియు May,13 తేదీలలో సంవత్సరంలో రెండు సార్లు జరుపుతారు
2. 2023 థీమ్: Water Sustaining Bird Life
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1, 2
D) ఏది కాదు
319) ” EV – ready India” డాష్ బోర్డు ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ?
A) Environment & Climate change
B) Heavy Industries
C) Industries & Commerce
D) New and Renewable Energy and Power
320) ఈ క్రింది వానిలో సరియైన జతలు ఏవి ?
1.PTI (Press Trust of India) చైర్మన్ – KN శాంత్ కుమార్
2.BRO (Border Roads Organisation) చీఫ్ – రఘు శ్రీనివాసన్
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1, 2
D) ఏది కాదు