321) ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రం పులుల కోసం ప్రత్యేక STPF ( Special Tiger Protection Force) ని ఏర్పాటు చేసింది ?
A) కర్ణాటక
B) తమిళనాడు
C) అరుణాచల్ ప్రదేశ్
D) కేరళ
322) ఇటీవల విడుదల చేసిన ” మాది (maadi)” అనే గర్భా సాంగ్ ని ఎవరు రాశారు ?
A) నరేంద్ర మోడీ
B) జావీద్ అఖ్తర్
C) ప్రసూన్ జోషి
D) గుల్జార్
323) ఇటీవల వార్తల్లో నిలిచిన 4000 సం. క్రితం నాటి స్లాబ్ ” Saint – Belec” ఏ దేశంలో గుర్తించారు ?
A) France
B) Italy
C) Egypt
D) Germany
324) NMCG (National Mission for Clean Ganga) డైరెక్టర్ జనరల్ ఎవరు ?
A) శరత్ సక్సేనా
B) PC మోడీ
C) G అశోక్ కుమార్
D) నితిన్ గుప్తా
325) రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ ఎక్కడ ఉంది ?
A) పూణే
B) లక్నో
C) వడోదర
D) గాంధీనగర్