326) Lions that drinks the moon light ఎవరి స్వీయ జీవిత చరిత్ర ?
A) K. శివన్
B) నంబి నారాయణ్
C) D. సతీష్ రెడ్డి
D) S. సోమనాథ్
327) PM – అనుసుచిత్ జాతి అభ్యుదయ్ యోజన పథకం గూర్చి ఈ క్రింది వానిలో సరియైనది ఏది ?
1. ఈ పథకాన్ని 2021- 22 లో సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ప్రారంభించింది
2.SC కమ్యూనిటీలో పేదరికం ని తగ్గించేందుకు ఈ పథకం ప్రారంభించారు.
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
328) ఇటీవల నోకియా సంస్థ ” 6G Lab Facility” ని ఎక్కడ ఏర్పాటు చేసింది ?
A) బెంగళూరు
B) హైదరాబాద్
C) చెన్నై
D) పూణే
329) ఇటీవల ఆర్మీ చీఫ్ ఈ క్రింది ఏ రెజిమెంట్ కి ” President’s Colour” ని బహుకరించారు ?
A) గూర్ఖా
B) పంజాబ్
C) అస్సాం
D) నాగా
330) ఇటీవల 7వ ” India Mobile Congress” ఎక్కడ జరిగింది ?
A) ముంబాయి
B) బెంగళూరు
C) పూణే
D) న్యూఢిల్లీ