331) IRDAI ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
A) న్యూఢిల్లీ
B) హైదరాబాద్
C) ముంబాయి
D) కోల్ కతా
332) హారామి నాలా (Harami నాలా) ఏ రెండు దేశాల మధ్య సరిహద్దు ?
A) ఇండియా – పాకిస్థాన్
B) ఇండియా – బంగ్లాదేశ్
C) పాకిస్థాన్ – ఆఫ్ఘనిస్థాన్
D) ఇండియా – నేపాల్
333) ఇటీవల ఇండియాలో ” Advance AI, Semiconductor & Quantum innovation” సెంటర్లని ఏ సంస్థ ఏర్పాటు చేయనుంది ?
A) Google
B) IBM
C) Tesla
D) Microsoft
334) ఇటీవల ” Global Media and Information Literacy Week” ని ఏ సంస్థ ప్రారంభించింది ?
A) UNESCO
B) ILO
C) UNEP
D) UNFCCC
335) “Asian Para Games – 2023” ఎక్కడ జరిగాయి ?
A) న్యూఢిల్లీ
B) బ్యాంకాక్
C) సింగపూర్
D) Hangzhou (చైనా)