Current Affairs Telugu October 2023 For All Competitive Exams

31) ఇటీవల ఏ వ్యక్తికి ” రోహిణి నయ్యర్ ప్రైజ్” ని ఇచ్చారు?

A) R. సుధా మూర్తి
B) దీనానాథ్ రాజ్ పుత్
C) నరేంద్ర మోడీ
D) హేమా మాలిని

View Answer
B) దీనానాథ్ రాజ్ పుత్

32) ఇటీవల GI ట్యాగ్ ” Jaderi Namakatti” ఏ రాష్ట్రానికి చెందినది ?

A) కేరళ
B) కర్ణాటక
C) తమిళనాడు
D) ఒడిషా

View Answer
C) తమిళనాడు

33) ఇటీవల ఈ క్రింది ఏ సంస్థ తమ సంస్థ లోని మహిళల డెలివరీ పార్ట్ నర్స్ కి మెటర్నటీ ఇన్సూరెన్స్ ప్లాన్ ని ప్రకటించింది ?

A) Swiggy
B) Uber eats
C) Zomato
D) Amazon

View Answer
C) Zomato

34) ఆది మహోత్సవ్ – నేషనల్ ట్రైబల్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది ?

A) న్యూఢిల్లీ
B) జంషేడ్ పూర్
C) ముంబాయి
D) బెంగళూరు

View Answer
B) జంషేడ్ పూర్

35) గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్స్ కార్డ్స్ -2023లో ‘A+ ‘ర్యాంకింగ్ పొంది అవార్డు పొందిన వ్యక్తి ?

A) రఘురాం రాజన్
B) ఊర్జిత్ పటేల్
C) రాజేశ్వర్ రావు
D) శక్తికాంతా దాస్

View Answer
D) శక్తికాంతా దాస్

Spread the love

Leave a Comment

Solve : *
7 − 4 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!