Current Affairs Telugu October 2023 For All Competitive Exams

41) ఇటీవల USISPF గ్లోబల్ లీడర్ షిప్ అవార్డు – 2023 ని ఎవరికి ఇచ్చారు ?

A) నీతా అంబానీ
B) ద్రౌపది ముర్మూ
C) నరేంద్ర మోడీ
D) మన్మోహన్ సింగ్

View Answer
A) నీతా అంబానీ

42) ఇండియాలో మొట్టమొదటి ” Satellite Based Gigabit BroadBand Service” ని ఏ సంస్థ ప్రారంభించింది ?

A) Vodafone
B) Idea
C) Airtel
D) JioSpaceFiber

View Answer
D) JioSpaceFiber

43) ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రం ” Project Nilgiri Tahr” ని ప్రారంభించింది ?

A) కేరళ
B) కర్ణాటక
C) తమిళనాడు
D) మహారాష్ట్ర

View Answer
C) తమిళనాడు

44) 2023 – ఎకానమీలో నోబెల్ ప్రైజ్ ఎవరికి ఇచ్చారు ?

A) ఎస్తేర్ డఫ్లో
B) క్లాడియా గోల్డెన్
C) క్లాసెన్
D) మహమ్మద్ యూనస్

View Answer
B) క్లాడియా గోల్డెన్

45) ఇటీవల 21వ ఇండియా – ఫ్రాన్స్ మిలిటరీ సబ్ కమిటీ మీటింగ్ ఎక్కడ జరిగింది?

A) న్యూఢిల్లీ
B) పారిస్
C) అహ్మాదాబాద్
D) ముంబాయి

View Answer
A) న్యూఢిల్లీ

Spread the love

Leave a Comment

Solve : *
19 + 18 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!