Current Affairs Telugu September 2022 For All Competitive Exams

Current Affairs Telugu September 2022 For All Competitive Exams

Daily Current Affairs Telugu Section provides latest and Best Daily Current Affairs -2022 September for All Competitive Exams. Gain knowledge by answering simple online quiz multiple choice questions (mcq bits) on Current Affairs, History, Geography, Mental Ability, Sports, Science, Constitution , Politics, GK. These bits can help to crack all major competitive exams like UPSC, SSC CGL, SSC CHSL, CAT, MAT, CDS, NDA, PSC, LIC, Banks, Railways, APPSC, TSPSC, GROOUP 1, GROUP 2, GROUP 3, GROUP 4, SI, Constable of police department etc. Learn only on McqBits.com. These questions had been asked in various competitive examinations already such as UPSC Prelims, SSC, Bank PO, Bank Clerk, Railways, All states PSC (Public Service Commission), LIC (Life Insurance Corporation), AP Lawcet, TS Lawcet, CLAT etc.


Current Affairs
September 2022
Telugu (317+ Bits)

1) ఐదు PSLV రాకెట్ల తయారీ కాంట్రాక్టుని ఇస్రో ఇటీవల ఈ క్రింది ఏ సంస్థలకి ఇచ్చింది ?

A) HAL & DRDO
B) HAL & Skyroot
C) Dhruv & Skyroot
D) HAL, L & T

View Answer
D) HAL, L & T

2) UN SDG యాక్షన్ అవార్డుల్లో ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తి “చేంజ్ మేకర్” అవార్డు గెలుపొందారు ?

A) మేధా పాట్కర్
B) మలాలా యూసఫ్ జాయ్
C) సోనమ్ వాంగ్ చుక్
D) సృష్టి భక్షి

View Answer
D) సృష్టి భక్షి

3) “PM 2.5” అనేది ఈ క్రింది ఏ కాలుష్యానికి సంబంధించినది ?

A) నీరు
B) నేల
C) గాలి
D) నీరు & నేల

View Answer
C) గాలి

4) ఈ క్రింది ఏ సంస్థలో “5G ల్యాబ్” ని ఏర్పాటు చేశారు ?

A) ఐఐటీ – హైదరాబాద్
B) ఐఐటీ – కాన్పూర్
C) ఐఐటీ – ఢిల్లీ
D) ఐఐటీ – మద్రాస్

View Answer
D) ఐఐటీ – మద్రాస్

5) ఇండియా ఈ క్రింది ఏ దేశంతో ఇటీవల” కుషియారా నది ఒప్పందం” చేసుకుంది?

A) నేపాల్
B) భూటాన్
C) మయన్మార్
D) బంగ్లాదేశ్

View Answer
D) బంగ్లాదేశ్
Spread the love

Leave a Comment

Solve : *
28 × 24 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!