Current Affairs Telugu September 2022 For All Competitive Exams

46) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల కేంద్ర క్యాబినెట్ తేజస్ మార్క్ – I ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ దేశీయ ప్రాజెక్ట్ కి ఆమోదం తెలిపింది.
2. తేజస్ మార్క్ – 1 ప్రాజెక్ట్ వ్యయo/ ఖర్చు, – 6500 కోట్లు.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

47) ఇండియాలో మొట్టమొదటి RRTS కారిడార్ ఈ క్రింది ఏ నగరాల మధ్య ఉంది?

A) ఢిల్లీ -అహ్మదాబాద్
B) ఢిల్లీ -మీరట్
C) ఢిల్లీ -కాన్పూర్
D) ముంబై -అహ్మదాబాద్

View Answer
B) ఢిల్లీ -మీరట్

48) “Global Crypto Adoption Index – 2022” గురించి క్రింది వానిలో సరైనది ఏది ?
1. దీనిని Chain Analysis సంస్థ విడుదల చేస్తుంది. ఇది మూడవ రిపోర్ట్.
2. ఈ రిపోర్ట్ లో వియత్నాం మొదటిస్థానంలో నిలిచింది.
3. ఇందులో ఇండియా – 4వ స్థానం.

A) 1, 2
B) 2,3
C) 1,3
D) అన్నీ సరైనవే

View Answer
D) అన్నీ సరైనవే

49) ఇటీవల యుకె ప్రధానిగా గెలుపొందిన లీజ్ ట్రస్ ఏ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు ?

A) లేబర్ పార్టీ
B) కంజర్వేటివ్ పార్టీ
C) రిపబ్లికన్
D) లిబరల్

View Answer
B) కంజర్వేటివ్ పార్టీ

50) ప్రస్తుత NPPA – “National Pharmaceutical Pricing Anthority” చైర్మన్ ఎవరు ?

A) రణదీప్ గులేరియా
B) కమ్లేష్ కుమార్ పంత్
C) JS ఓస్వాల్
D) అజయ్ కుమార్

View Answer
B) కమ్లేష్ కుమార్ పంత్
Spread the love

Leave a Comment

Solve : *
4 × 27 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!