Current Affairs Telugu September 2022 For All Competitive Exams

56) ఈ క్రింది ఈ రెండు దేశాలు ఇటీవల “Counter Ransomeware Exercise” ని నిర్వహించాయి ?

A) ఇండియా & యుఎస్ ఏ
B) ఇండియా & యుకె
C) యుఎస్ ఏ & యుకె
D) ఇండియా & ఫ్రాన్స్

View Answer
B) ఇండియా & యుకె

57) “ఆయుష్మాన్ ఉత్కృష్ట అవార్డు – 2022″లో మొదటి స్థానంలో నిలిచి ఏ రాష్ట్రం ఇటీవల అవార్డుని అందుకుంది ?

A) ఉత్తర ప్రదేశ్
B) కేరళ
C) తమిళనాడు
D) తెలంగాణ

View Answer
A) ఉత్తర ప్రదేశ్

58) అప్ఘనిస్తాన్ లో ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధిగా ఇటీవల నియమించబడ్డ రోజా ఒటున్ బయోవా ఏ దేశానికి చెందిన వ్యక్తి ?

A) కిర్గిజిస్తాన్
B) తజకిస్తాన్
C) తుర్కుమెనిస్తాన్
D) ఉజ్బెకిస్తాన్

View Answer
A) కిర్గిజిస్తాన్

59) “JIMEX – 2022” గురించి క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇది ఇండియా – జపాన్ మధ్య జరిగే మారిటైం ఎక్సర్సైజ్ .
2.2022లో ఈ ఎక్సర్సైజ్ బంగాళాఖాతంలో జరుగుతుంది.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

60) ఇటీవల ఈ క్రింది ఏ షిప్ ని 32 సంవత్సరాల తర్వాత డీ కమిషన్ చేశారు?

A) INS – సహ్యాద్రి
B) INS -సాత్పురా
C) INS – ఉదయ గిరి
D) INS – అజయ్ ( P 34)

View Answer
D) INS – అజయ్ ( P 34)
Spread the love

Leave a Comment

Solve : *
22 × 3 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!