71) ఇటీవల కేంద్ర ప్రభుత్వం ,గ్యాస్ ధరలు ఎప్పుడూ మద్యస్థంగా ఉండేందుకు ఈ క్రింది ఏ వ్యక్తి ఆధ్వర్యంలో నిష్ణానుల కమిటీని ఏర్పాటు చేసింది?
A) పీయూష్ గోయల్
B) Vk పాల్
C) Nk సింగ్
D) కిరిత్.ఎస్ . పారిఖ్
72) “దులీప్ ట్రోఫీ – 2022” విజేతగా ఇటీవల ఏ జట్టు నిలిచింది ?
A) వెస్ట్ జోన్
B) సౌత్ జోన్
C) ఈస్ట్ జోన్
D) నార్త్ జోన్
73) “Forbes Asia – 100 to Watch 2022” రిపోర్టు గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.దీనిని ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో అభివృద్ధి చెందుతున్న స్టార్టప్ ల లిస్ట్ తో ఫోర్బ్స్ సంస్థతో తయారుచేసింది.
2.ఈ లిస్ట్ లో భారత్ నుండి 11 స్టార్టప్ లు స్థానం పొందాయి.
A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు
74) ఇటీవల “ఆక్వేరియం” పేరుతో ఇండియాలో మొట్టమొదటి డిజిటల్ వాటర్ బ్యాంకు ని ఎక్కడ ప్రారంభించారు
A) న్యూఢిల్లీ
B) బెంగళూరు
C) జై సల్మీర్
D) అజ్మీర్
75) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇటీవల లెదర్ పరిశ్రమ అభివృద్ధి, నైపుణ్య సర్టిఫికేషన్ కోసం SCALE (స్కేల్) అనే యాప్ ని ధర్మేంద్ర ప్రధాన్ ప్రారంభించారు.
2. CLRI – సెంట్రల్ లేదా రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ చెన్నైలో ఉంది?
A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు