1386 total views , 1 views today
76) ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తికి లోక్ నాయక్ ఫౌండేషన్ వారి సాహిత్య పురస్కార్ అవార్డునిచ్చారు ?
A) సిరివెన్నెల సీతారామశాస్త్రి
B) దామోదర్ మౌజో
C) నీలమణి ఫూకాన్
D) తనికెళ్ల భరణి
77) “World EV ( Electronic vetrical) Day” ఏ రోజున జరుపుతారు?
A) Sept ,9
B) Sept ,10
C) Sept ,11
D) Sept ,12
78) ISA -“ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్”తో కలిసి పనిచేసేందుకు ఇటీవల ఈ క్రింది ఏ సంస్థ MOU కుదుర్చుకుంది ?
A) NITI Ayog
B) ICAO
C) ICAR
D) AAI
79) అమెజాన్ సంస్థ ఈ క్రింది ఏ సంస్థతో కలిసి ఇండియాలో మొట్టమొదటి సోలార్ ప్రాజెక్టుని ఏర్పాటు చేయనుంది ?
A) Relaince
B) Adani
C) TATA
D) Amp Energy
80) “ఎక్సర్ సైజ్ కకడ్ -2022 “గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇది ఒక మల్టీనేషనల్ నేవీ ఎక్సర్ సైజ్, ఆస్ట్రేలియాలోని డార్విన్ లో sept-12-24,2022 తేదీలలో ఇది జరుగుతుంది
2. ఈ ఎక్సర్ సైజ్ లో ఇండియా నుండి INS – సాత్పురా , P -81 నౌకలు పాల్గొననున్నాయి
A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు