81) దేశంలో మొట్టమొదటి “Smart City With Smart Adresses”గా ఏ నగరం నిలువనుంది ?
A) సూరత్
B) అహ్మదాబాద్
C) రాజ్ కోట్
D) ఇండోర్
82) ఇటీవల మరణించిన కమల్ నరైన్ సింగ్ ఎన్నవ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి?
A) 20
B) 22
C) 31
D) 32
83) ఇండియాలో మొట్టమొదటి 3D – ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?
A) రాజ్ కోట్
B) భుజ్
C) ఇండోర్
D) బెంగళూరు
84) ఇటీవల ఇండియా నుండి మొట్టమొదటిసారిగా ” Plant Based Meat” ని ఈ క్రింది ఏ దేశానికి ఎగుమతి చేశారు ?
A) యుకె
B) ఇజ్రాయెల్
C) కెనడా
D) యు ఎస్ ఎ
85) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.”Exercise Vostok – 2022″ రష్యాలో సెప్టెంబర్ 1-7,2022 వరకు జరుగుతుంది.
2. ఈ ఎక్సర్సైజ్ లో భారత ఆర్మీతో పాటు చైనా, సిరియా, లావోస్, మాంగోలియా, నికారాగ్య, తజకిస్తాన్, బెలారస్, అజర్ బైజార్ లాంటి దేశాలు పాల్గొంటాయి.
A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు