Current Affairs Telugu September 2022 For All Competitive Exams

86) ఇటీవల ఏ రాష్ట్రంలోని “చిపి ఎయిర్ పోర్ట్ పేరు మార్చారు. ?

A) మహారాష్ట్ర
B) ఉత్తర ప్రదేశ్
C) మధ్య ప్రదేశ్
D) ఛత్తీస్ ఘడ్

View Answer
A) మహారాష్ట్ర

87) ఇటీవల మరణించిన ప్రముఖ పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆచార్య రామ్ యత్న శుక్ల ఈ క్రింది ఏ భాషలో సిద్ధహస్తులు ?

A) హిందీ
B) గుజరాతీ
C) మరాఠీ
D) సంస్కృతి

View Answer
D) సంస్కృతి

88) “Vihaan AI” అనే ట్రాన్స్ఫార్మేషన్ ప్లాన్ ని ఈ క్రింది ఏ సంస్థ విడుదల చేసింది ?

A) Air India
B) Indigo
C) Jet Airlines
D) Qater Air lines

View Answer
A) Air India

89) ఈ క్రింది ఏ రాష్ట్రాలు ఇటీవల “Passenger Vehicle Movement” పై సంతకం చేశాయి ?
1. పంజాబ్.
2. హర్యానా.
3. రాజస్థాన్.
4. ఉత్తర ప్రదేశ్.
5. ఢిల్లీ.

A) 1, 2, 3, 4
B) 2, 3, 4, 5
C) 3, 4, 5
D) 1, 2, 3, 4, 5

View Answer
B) 2, 3, 4, 5

90) “ఆరోగ్య మంతన్ కార్యక్రమం” ఇటీవల ఎక్కడ జరిగింది ?

A) సూరత్
B) ఇండోర్
C) కాన్పూర్
D) న్యూ ఢిల్లీ

View Answer
D) న్యూ ఢిల్లీ
Spread the love

Leave a Comment

Solve : *
4 × 23 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!