Current Affairs Telugu September 2022 For All Competitive Exams

91) ” ఎక్సర్ సైజ్ పర్వత్ ప్రహార్ “గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇది లడక్ లో జరుగుతుంది
2. ఇండియన్ ఆర్మీ ఏర్పాటుచేసిన ఈ ఎక్సర్ సైజ్ ని ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే సందర్శించారు

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

92) “German PEN Award” ఇటీవల గెలిచిన ప్రముఖ భారత రచయిత్రి ఎవరు ?

A) మీనా కందసామీ
B) అరుంధతి భట్టచార్య
C) నిరుపమా రావు
D) శృతి నారాయణ్

View Answer
A) మీనా కందసామీ

93) ఈ క్రింది వానిలో సరి అయినది ఏది?
1. తెలంగాణ ప్రభుత్వం “కాళోజీ నారాయణరావు పురస్కారం – 2022₹ అవార్డుని శ్రీరామోజ్ హరగోపాల్ కి ఇవ్వనుంది.
2. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 9న తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా కాళోజీ నారాయణరావు జయంతిని జరుపుతుంది.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

94) ఈక్రిందివానిలో సరైనదిఏది?
1.కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ”Water Heroes:Share Your Stories”విన్నర్స్ నిప్రకటించింది
2.ఈWater Heroesకాంటెస్ట్ లో దివ్యాన్ష్ టాండన్, వినయ్ విశ్వనాథ్ గవాస్ అమిత్, బబితా రాజ్ పుత్ గువారా,అనురాగ్ పటేల్, స్నేహలతశర్మవిజేతలుగానిలిచారు

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C) 1,2

95) ఇండియాలో మొట్టమొదటి “డ్యుగాంగ్ కన్జర్వేషన్ రిజర్వ్” ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు ?

A) కేరళ
B) మహారాష్ట్ర
C) గుజరాత్
D) తమిళనాడు

View Answer
D) తమిళనాడు
Spread the love

Leave a Comment

Solve : *
2 × 1 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!